ALL CATEGORIES

సరికొత్త టెక్నిక్‌తో తెలుగు నవలను కొత్త దారికి మహోధృతంగా మళ్ళించి పాఠకలోకాన్ని పరమ సస్పెన్స్‌తో పరవళ్ళు తొక్కించిన యండమూరి గిరిఝరీ నిర్ఘరీ ప్రవాహం అభిలాష!

ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోక ముందే- పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్చీలను దాటించి, పాఠకులను సంభ్రమాశ్చర్యానందాలలో పడగొట్టి పరవశింపజేసే ఫెంటాస్టిక్ నవల! యండమూరి అభిలాష