ALL CATEGORIES

అతడొక సినిమా హీరో. సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఏక్సిడెంటయి స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు. నర్సులు అందరూ అతడిని సెక్రటేరియట్‌లో గుమాస్తాగా గుర్తించారు. తను సినిమా హీరో అని అతను నిరూపించుకోవటానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలరమయ్యాయి. చివరికి కన్నతల్లి కూడా అతడిని కొడుకుగా గుర్తించటానికి నిరాకరించింది. కారణం?

అణువణువునా సస్పెన్స్‌తో ఆద్యంతమూ ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్. మొదటి పేజీతో మొదలు పెడితే చివరి వరకు వదలరన్న గ్యారంటీ మాది.

- ప్రకాశకులు