ALL CATEGORIES

Bamma Cheppina Kathalu - బామ్మ చెప్పిన కథలు

Rs. 195 Rs. 176

Title : Bamma Cheppina Kathalu - బామ్మ చెప్పిన కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

Category: New Arrivals
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలనుంచి ఎంపిక చేసిన కథలే బామ్మ చెప్పిన కథలు. ఈ కథలు పిల్లలకు విజ్ఞానంతో బాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. దేవుళ్ళూ దేవతలూ పక్షులూ చేపలూ జంతువులూ - ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అన్నీ సరళంగా, సంక్షిప్తంగా వుంటాయి. వీటిలోని రంగు రంగుల చిత్రాలు సజీవ పాత్రలను తలపిస్తాయి. చిన్నారులకు నైతిక విలువలను వినోదమార్గంలో బోధించడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. పేజీలు : 123