ALL CATEGORIES

Bharata Rajyangamu - భారత రాజ్యాంగము By Padala Ramareddy

Rs. 575 Rs. 518

Availability :

Title : Bharata Rajyangamu -భారత రాజ్యాంగము (The Indian Constitution) Author : Padala Rama Reddy (పడాల రామారెడ్డి) Publication : Asia Law House And Panchayat Publications భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ శిరోధార్యమైన లిఖిత పత్రం. దీనిని రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించింది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే పరిపాలనా వ్యవస్థను రూపొందించుకోవడానికిగాను రాజ్యాంగాన్ని తయారు చేసే నిమిత్తం 'రాజ్యాంగ నిర్మాణ సభ' ఏర్పడింది. ఒక ముఖ్య విషయం. భారత రాజ్యాంగం భారత పార్లమెంటు చేసిన సాధారణ శాసనం కాదు. ఇది 'రాజ్యాంగ శాసన నిర్మాణ సభ'చే తయారు చేయబడిన భారతదేశపు మౌలిక శాసనం. భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండవలసిన శాసనిక, కార్యనిర్వాహక సంబంధములను గురించికూడా వివదీకరిస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం గురించి కూడా ఇందులో పొందుపరిచారు. Tags : Law And Acts, Justice, Nyayam, Act, Constitution Of India, Law & Acts, ఏసియా లా హౌస్‌, పంచాయత్‌ పబ్లికేషన్స్‌,