ALL CATEGORIES

Adiparaasakthi Nirmita Devalokapu Yogakriyalu By Turaga Vijaya Saradhi

Rs. 200 Rs. 180

Availability :

శాస్త్ర కర్త: ఆదిపరాశక్తి (అవతారము) ఇర్రంకి భూదేవి శ్రీదేవి; గ్రంథ రూపకర్త: తురగా విజయసారథి

క్రింది లోకం వాడు పై లోకం చూసేలా, పై లోకంలోని వాడు క్రింది లోకాన్ని చూస్తాడు. వేద విద్య సరస్వతి రాగంతో మౌనం పలికిన సృష్టి. మన శరీరమే నాగేంద్రుని సర్పంతో ఉన్న లింగం. కర్మ అనేది ఆత్మలింగం. మౌనం మనసులో నుంచి మాట మౌనానికే ముద్రే పీఠం. జపం అంటే గాయత్రి కవితలో నిదుర పోయేదే ధ్యానం. కర్మను తుడిచేదే మాయ. మాయా ధ్యానమే నిదురాధ్యానం. కర్మ అనునది నిదుర. కర్మ లేనిది నిదురలేనిది. శాంతించని మగతే మూడవ కంటి నిద్ర. స్వప్నగిరిలో మహా నిదురపోతుంది శరీరం. సర్వమూ త్రిశూలమే. మాయే విభూతి పండు. విభూతి పండే నిదుర (సమాధి). వెళ్ళిపోతున్న కర్మకర్తే ఒక సమాధి. మాత శరీరం సృష్టి గనుక సృష్టి అందం. సృష్టి కాశీ చెంబులో ఉంది. ఎఱ్ఱని కుంకుమతో ఉన్న భావమే శివుని వలన తిరుగుచున్న భావమే కాశీచెంబులో మారుతుంది. అదే శక్తి.

ఈ సర్వశాస్త్రము ఈ మాత మౌనము నుండి సరస్వతీ రాగముగా ప్రాప్తము.

- తురగా విజయసారథి