ALL CATEGORIES

Eesaph Neeti Kathalu - ఈసఫ్‌ నీతి కథలు

Rs. 195 Rs. 176

Title : Eesaph Neeti Kathalu - ఈసఫ్‌ నీతి కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

Category: New Arrivals
ప్రాచీన గ్రీకుదేశంలో బానిసగా జీవించిన ఈసఫ్‌ అనే కథకుడు చెప్పిన మరపురాని కథల సమాహారమే ఈసఫ్‌ కథలు. ఆసక్తికరంగా సాగే ఈ జంతువుల కథలు పిల్లలకు సూక్ష్మంగా ఉండే నీతులను బోధిస్తూ వినోదాన్నీ మానసిక ఉల్లాసాన్నీ కలిగిస్తాయి. జీవితాన్నీ ప్రకృతినీ అర్థం చేసుకోడానికి ఈ చిట్టిపొట్టి కథలు చాలా ఉపయోగపడతాయి. ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడే జంతువులనూ చెట్టనూ కథలలో పాత్రలను చేసి ప్రతికథ చివరా ఒక నీతి వాక్యాన్ని చేర్చడం జరిగింది. ప్రపంచంలో అపూర్వమైన స్వీయబోధన గ్రంథాలలో ఉత్తమమైనవి ఈసఫ్‌ కథలు. పేజీలు : 123