ALL CATEGORIES

Jo Kotte Kathalu - జో కొట్టే కథలు

Rs. 195 Rs. 176

Title : Jo Kotte Kathalu - జో కొట్టే కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

Category: New Arrivals
పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగి పోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిల్లలు వారి సొంత ప్రపంచాన్ని కల్పించుకోడానికి వీలుగా ప్రతి కథ దగ్గరా ఆకట్టుకునే విధంగా చిత్రాలను వేయడం జరిగింది. పేజీలు : 123