ALL CATEGORIES

Meeru Sreelu - మీరు - 'శ్రీ' లు By Addanki Sridharbabu

Rs. 200

Availability :

Category: Inspirational

"నేను గొప్ప వ్యక్తిని ఎందుకు కాకూడదు?"

ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలి, మిమ్మల్ని కలవరపెట్టిందా?

ఎవరైనా మిమ్మల్ని సబోధించేతప్పుడు మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిస్తే మీకు ఎంత గౌరవం?

మీ పేరు ముందు 'శ్రీ' పెట్టి పిలిపించుకోవాలని ఉందా?....

అయితే ఈ పుస్తకం మీ కోసమే.

మనలో చాలా మంది తమ శక్తిని గ్రహించకుండా - మేము మట్టిముద్దలం, పప్పు సుద్దలం అనుకుంటూ తమని తాము కించపరచుకుంటుంటారు. ఇలాంటి ఆత్మన్యూనతా భావం తగదు. ఎందుకంటే - నిజానికి మనం నివురుగప్పిన నిప్పులం. మనలో 'ఫైర్' ఉంది. కాకపోతే ఆ పైర్ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. మన మెదడు చాలా శక్తివంతమైనది. అది ఏది తలచుకున్నా, ఆ పనిని నెరవేర్చే సత్తా మనకి ఉంటుంది. కాబట్టి, మన శక్తీ మనం తెలుసుకుందాం.మన సత్తా చాటుదాం. మన పేరు ముందు "శ్రీ" పెట్టి పిలిపించుకుందాం.

మీరు - 'శ్రీ' లు - మీరు - 'శ్రీ' లు