ALL CATEGORIES

Punnami Ratrulu - పున్నమిరాత్రులు

Rs. 150 Rs. 135

Title : Punnamirathrulu - పున్నమిరాత్రులు Author : Sridharan Kanduri - శ్రీధరన్‌ కాండూరి Publication : G R Publications - జి.ఆర్‌.పబ్లికేషన్స్‌

Availability :

Category: Kanduri Sridharan
పున్నమిరాత్రులు 1. పున్నమి రాత్రులలో సంచరించే రక్త పిశాచాలు? 2. దయ్యాలు పట్టడం నిజమేనా? 3. 'రణమారి పిశాచి' యదార్థ వృత్తాంతము? 4. లాటిన్‌ అమెరికా దేశాలలో 'వృద్ధ స్త్రీ పిశాచి' విశేషాలు? 5. కేరళలో యదార్థంగా జరిగిన నంబూద్రి బ్రాహ్మణ పిశాచి వృత్తాంతము? 6. మృత్యుదేవత మర్మం ఏమిటి? 7. టిబెట్‌లో జరుగుతున్న ప్రేతాత్మ సంబంధ విశేషాలు? 8. ప్రాచీన ఆంధ్రదేశలో యదార్థంగా జరిగిన ఒక ప్రేతాత్మ కథ? 9. ప్రాచీన చైనాదేశంలో యదార్థంగా జరిగిన పిశాచ సంబంధ వృత్తాంతాలు? 10. దయ్యాలు నిజంగా ఉన్నాయని నిరూపించే కొన్ని యదార్థ సంఘటనలు? ఇంకా ఎన్నో, ఆసక్తికరమైన, అద్భుతమైన మరపురాని విశేషాలను అందించే హారర్‌ గ్రంధం. పేజీలు : 246