ALL CATEGORIES

Siri Dhanyalu - సిరి ధాన్యాలు By Dr. Khader Vali

Rs. 100

Title : Siri Dhanyaalu (siridhanyalu - Chirudhanyalato Aarogyam) Author : Dr. Khadar Vali Publication : Raithu Nestam Publications Tags : Siri Pakam, siripakam, Siri Dhanyalu, Dr. Khader Vali, Siri Dhanyalu, Health, Aarogya Amrutam, Siridhanyaalu, arogyam, Khadar Vali, Kadarvali, Kader Vali, Kashayalu, Swastataku  Maargam, కషాయాలు, సిరిధాన్యాలతో స్వస్థతకు మార్గాలు, డా. ఖాదర్ వలి, అమృతఫలం, Krushiratna, కృషిరత్న,

Availability :

Category: New Arrivals
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
 
మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. ఈ చిరుధాన్యాలలో 'సిరి'ధాన్యాలు మరికొన్ని. కొర్రలు, సామలు, అడుకొర్రలు, అరికెలు, ఊదలు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళి తెస్తున్న అనారోగ్య సమస్యలకు 'చెక్‌' చెప్పటానికి సిరిధాన్యాల వాడకం తప్పనిసరి అని ఖాదర్‌ వలి గారి అనుభవసారం తేల్చింది. స్వతంత్ర శాస్త్రవేత్తగా పేరొందిన ఖాదర్‌ వలి సారధ్యంలో సాగుతోన్న మహత్తర ఆరోగ్య ఉద్యమం తెలుగునాట నాలుగు చెరగులా ఊపందుకుంది. దీని ప్రభావంతో నానాటికి వీటి వాడకం అధికమవుతోంది.
 
ఖాదర్‌వలి నేతృత్వంలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం సాగుతున్న ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది.
 
- యడ్లపల్లి వేంకటేశ్వరరావు
****
 
రైతునేస్తం పబ్లికేషన్స్‌
 
ఇందులో...
సిరిధాన్యాల్లో ఏముంది?
సిరి ఆరోగ్య ముచ్చట్లు
ఎలా వాడాలంటే...
సిరిధాన్యాలు ఎందుకు తినాలి?
సిరిధాన్యాల విశిష్టత
మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు
హీనత నుంచి శక్తి సాధనకు
క్యాన్సర్ కు గుడ్బై చెప్పేద్దాం
ఏ క్యాన్సర్ కు ఏ చికిత్స?
మూత్రపిండాల సంబంధిత సమస్యలున్నవారు ఎవరైనా...
పసందైన 'సారీ వంటకంబు
ఆరోగ్య సంరక్షణ... అన్నదాత అభివృద్ధి
'సిరి' ధాన్యాలే ఆరోగ్య సిరులు : ఖాదరవలితో 'రైతునేస్తం' ఇంటర్వ్యూ
సిరిధాన్యాల ఆరోగ్య సవ్వడి
చిరుధాన్యాల ప్రాసెసింగ్ - విలువ జోడింపు
చిన్నతరహా పరిశ్రమగా చిరుధాన్యాల ప్రాసెసింగ్
బుచ్చితో 'సిరి' బియ్యం
మిక్సీతో సిరిధాన్యాల బియ్యం తయారీ పద్ధతి
సాగుదాం... చిరు (సిరి) ధాన్యాల దిశగా...
                                                                                     - డా. ఖాదర్ వలి