ALL CATEGORIES

A. Chehov Kadhalu - ఎ. చేహొవ్‌ కథలు By Rachamallu Ramachandra Reddy

Rs. 100 Rs. 90

Availability :

Category: Stories , Others Tag: VBH|Visalaandhra Publishing House
Title : A.Chehov Kathalu (ఎ. చేహొవ్‌ కథలు) Author : A.Chehov Publication : Visalaandhra Publishing House, Translated By Rachamallu Ramachandra Reddy  (రాచమల్లు రామచంద్రారెడ్డి) అంటోన్‌ పావ్లొవిచ్‌ చేహోవ్‌ (1860-1904) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచయిత, నాటకకర్త, వైద్యుడు. చేహోవ్‌ కథలు ఉద్విగ్నంగా, సంక్షుభితంగా వుంటాయి. సుకుమారంగా వుంటాయి. వాటిలో ఉపదేశాలూ, మందలింపులు వుండవు. అవి ఎంతో సాఫీగా నడిచే కథలు. పాఠకులకు ఆనాడు వుండిన జీవితంపట్ల అసంతృప్తి కలిగించి జీవితం ఎలా వుండవలసిందీ చెబుతాయి.