ALL CATEGORIES

Acha Telugu krutulu - అచ్చ తెలుగు కృతులు By Dr K V Sundaraacharyulu

Rs. 200 Rs. 180

Availability :

Category: Music and Songs

అచ్చతెలుగు  గురించి  చెప్పడానికేముంది అనుకునే పరిస్థితుల్లో,చూడండి ఎంత ఉందో అని చూపించారు సుందరాచార్యులు గారు. సమాచార సేకరణ ఒక ఎత్తు, దాన్ని పాఠకులకు ఆకర్షనీయంగా అందించడం మరో ఎత్తు.ఈ రెండు  పనుల్ని ఈ గ్రంధంలో అత్యంత సమర్ధంగా నిర్వహించారు.  అచ్చ తెలుగు  కావ్యాలకు సంబంధించిన ఏకైక ప్రమాణగ్రంధం ఇది. -డా.కె.వి.సుందరచార్యులు