ALL CATEGORIES

Aluperagani Yodhudu Chandrababu - అలుపెరగని యోధుడు చంద్రబాబు By Dr Inaganti Lavanya

Rs. 300

Title : Aluperugani Yodhudu Chandrababu - అలుపెరగని యోధుడు చంద్రబాబు Author : Dr. Inaganti Lavanya - డా. ఇనగంటి లావణ్య Publication : Chetana Prachuranalu - చేతన ప్రచురణలు Tags : Mukhyamantri Nara Chandra Babu Naidu, CM,

Availability :

అలుపెరగని యోధుడు చంద్రబాబు తెలుగు రాజకీయ చరిత్రలో... అతి పిన్న వయస్సులో శాసనసభ్యునిగా ఎన్నికయి, రెండేళ్లు తిరగకుండఙబానే మంత్రి పదవిని పొంది, నాయకత్వాన్ని స్థిరపరుచుకునే ప్రయత్నంలో క్రమశిక్షణస్త్రఆ చర్యకు గురైనా మళ్ళీ అధిష్టానాన్ని ఒప్పించి, మంత్రి పదవిని సాధించి... ఆ ఒక్క టరమ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా, ఆ ముగ్గురి మంత్రివర్గంలో పనిచేసి చిత్తూరు జిల్లాలో తిరుగులేని పట్టు సాధించిన ఏకైక నాయకుడు ''చంద్రబాబునాయుడు''. పేజీలు : 360