ALL CATEGORIES

Atiloka Kathalu - అతిలోక కథలు

Rs. 195 Rs. 176

Title : Atiloka Kathalu - అతిలోక కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు, Athiloka,

Availability :

Category: New Arrivals
దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథలనుండి ఎంపికచేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న ఈ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాల్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కేకులతోనూ కట్టిన ఇల్లూ, కొయ్యబొమ్మ మాట్లాడటం వంటివన్నీ చదివి ఆశ్చర్యానికి గురవుతారు. పేజీలు : 123