ALL CATEGORIES

Bhoochakram - భూచక్రం By Madhurantakam Narendra

Rs. 120 Rs. 108

Availability :

Title : Bhoochakram - భూచక్రం Author : Madhurantakam Narendra Publication : Alakananda Prachuranalu ఈ నవలలోని తిరుపతి ఒక నమూనా మాత్రమే! తిరుపతిలో మహమ్మారిలా విస్తరించిన ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు గల చరిత్రనూ, వందేళ్ళకాలపు మూలాలనూ శోధించి రాసిన ఒక పరిశోధనాత్మక, ప్రయోజనాత్మక నవల ఈ 'భూచక్రం'!. ఈ వర్తమాన సామాజిక విషౄద ''భీభత్సాన్ని నవలీకరించటంలో నరేంద్ర నిర్మాణ కౌశలం ఎంతో సృజనాత్మకమైనది! ఇలాంటి నవల తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిది అని చెప్పటం ఇందువల్లనే! - సింగమనేని నారాయణ