ALL CATEGORIES

Devalaya Nidhi - దేవాలయ నిధి By Kota Venkata Subrahmanya Ravikumar

Rs. 120 Rs. 108

Title : Devalaya Nidhi - దేవాలయ నిధి Author : Kota Venkata Subrahmanya Ravi Kumar - కోట వేంకట సుబ్రహ్మణ్య రవికుమార్‌ Publication : Gollapudi Veeraswami Son -  గొల్లపూడి వీరాస్వామి సన్‌

Availability :

ఏ దైవ నామస్మరణ అయినా ఎన్నిసార్లు చేస్తే పుణ్యం? శ్రీ చక్రంలో ఉండే దేవతలెవరో తెలుసా? ఏ దేవాలంయలో దైవాన్ని నృత్యాభినయంతో ఆరాధించవచ్చు? నవగ్రహాలకు గర్భాలయం నిర్మించకపోవటంలో అంతరార్థం ఇదే...! శనీశ్వరుడి విగ్రహాన్ని చేత్తో తాకవచ్చా? దేవాలయాలలో చేయించే ఆర్జిత కళ్యాణాలు పుణ్యఫలాన్ని ఇస్తాయా? పూజా సమయంలో చేయించే కంకణధారణ ఎందుకు చేస్తాము? ఐశ్వర్యప్రాప్తికి లక్ష్మీదేవినే పూజించాలా? భోగి పండుగనాడు ఏ దేవతను పూజించాలని పురాణ కథనం...! కాళఙకాదేవికి నైవేద్యంగా సమర్పించ తగినది ఏది? శ్రీపంచమి నాడు ఏ దేవతాలయం దర్శించాలి? బిల్వపత్రాలతో ఒక్క శివుడినే పూజించాలా? ఏకాదశీ వ్రతం గూర్చి సూతఉవాచ...! మాఘమాసం ఏ దేవతారాధనకు విశిష్టమైనది? కాశీలోని కాలభైరవుడిని ఎప్పుడు దర్శిస్తే విశేష ఫలప్రదం...! నాగుల పుట్టను ఎప్పుడూ తప్పక దర్శించాలి? వంటవాళ్ళు దర్శించవలసిన కుతుల్‌ మాణఙక్యస్వామి ఆలయం...! పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే మర్రిచెట్టు...! జ్ఞాన శక్తిని పొందటానికి ఏ దేవాలయం దర్శించాలి? ఇంట్లో దేవాలయ చిత్రాలను పెట్టుకోవచ్చా? శత్రు నివారణకు ఏఏ ఆలయాలను దర్శించాలి? శివతాండవ సభాస్థలాలను దర్శిస్తే ఎంత పుణ్యము? నారీ వాక్కుబ్రహ్మ వాక్కు కంటే బలమైనది..! ప్రదక్షిణ సమయంలో దైవనామస్మరణ చేయమని ఎందుకు చెప్తారు? పేజీలు : 208