ALL CATEGORIES

ప్రజల ఆదాయంలో వృద్ధి, ఆరోగ్యం మరియు పరిశుభ్రత పట్ల పెరుగుతున్న శ్రద్ధ, గ్రామీణ ప్రాంతాలలో కూడా అక్షరాస్యతలో వృద్ధి వలన పరిశుభ్రత పట్ల పెరుగుతున్న అవగాహన, సౌలభ్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి, రిటైల్ మార్కెట్ వృద్ధి, నగరీకరణ, పెరుగుతున్న రవాణా సౌకర్యాలు మరియు ప్రయాణాలు, విస్తరిస్తున్న ఆరోగ్యసేవలు, ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేట్ సంస్థల వృద్ధి, వివిధ డిస్పోజబుల్ ఉత్పత్తుల తయారీ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి, తక్కు ధరలో డిస్పోజబుల్ ఉత్పత్తుల లభ్యత వంటి అనేక సామాజిక, ఆర్థిక కారణాల వలన మన దేశంలో వివిధ రకాల డిస్పోజబుల్ ఉత్పత్తుల మార్కెట్ క్రమేక్రమేణా వృద్ధి చెందుతున్నది.