ALL CATEGORIES

Gouri Lankesh Rachanalu Kolimi Ravvalu - గౌరి లంకేశ్‌ రచనలు కొలిమి రవ్వలు By Chandan Goud And Translated By Vemana Vasanta Lakshmi

Rs. 150 Rs. 135

Title : Kolimi Ravvalu (Gowri Lankesh Rachanalu) -  కొలిమి రవ్వలు (గౌరి లంకేశ్‌ రచనలు) Author : Chandan Goud - చందన్‌ గౌడ (Translated By Vemana Vasantha Lakshmi - వేమన వసంతలక్ష్మి) Publication : Hyderabad Book Trust - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు

Availability :

ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం.