ALL CATEGORIES

Jataka Kathalu - జాతక కథలు

Rs. 195 Rs. 176

Title : Jataka Kathalu - జాతక కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

Category: New Arrivals
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ కథలనుంచి ఎంపికచేసిన కథలే ఈ జాతక కథలు. బుద్ధుడి పూర్వజన్మల గురించీ ప్రతిజన్మలోనూ జరిగిన ఆసక్తికరమైన సంఘటనల గురించీ ఈ కథలు వివరిస్తాయి. జీవితానికి పనికొచ్చే విషయాలతో పాటు మానసిక ఉల్లాసాన్నీ ఆనందాన్నీ కూడా కలిగించే నీతికథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వినోదభరితంగా సాగుతూ ముచ్చటగొలిపే బొమ్మలతో కూడిన ఈ కథలను చదవడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు. పేజీలు : 123