ALL CATEGORIES

Kantam By Munimanikyam Narasimha Rao (Novels)

Rs. 90 Rs. 81

Availability :

తెలుగు సాహిత్యంలో నాటికీ, నేటికీ, ఏనాటికీ చెక్కుచెదరని పాఠకాదరణ పొందిన, పొందుచున్న పాత్రధారిణి ''కాంతం''.

ఆంధ్ర కథక లోకంలో మునిమాణిక్యం. ఆంధ్ర గృహానికిది లోవెలుగు దివ్వె. ''కాంత'' మీ దీపకళికకు మైనపువత్తి, ''కాంత'' ముద్బోధిస్తే కళ ఉద్భవించింది. కళాజిజ్ఞాస, ''కాంతం'' విలాసం, కలిసి ఎన్నడో మునిమాణిక్యంలలో ఒక మధురిమను వెలికి తిగిచనయి. ఇప్పటికి ఆంధ్రదేశంలో సూర్యుడు వంగి వంగి ప్రవేశించిన ప్రదేశాలన్నీ ''కాంతం'' తొంగి తొంగి చూచింది. అందుచే ''కాంతం''కు ఇది తొలిపలుకు గాదు; తుది పలుకే:

Title : Munimanikyam Vari Kantam

Author : Munimanikyam Narasimha Rao (Munimanikyam Narasimharao)

Publisher : Sri Manasa Publications

Tags : Kantham, Munimanikyamvari, Patra, Literature, Novel, Navala, Small Stories, Humor, Hasyam,