జనన సమయం కరెక్టుగా లేనందున మనము తెలియజేసే ఫలితాలు జరుగడంలేదు. కాబట్టి జనన సమయం కరెక్టుగా ఉంటేనే కదా మనము తెలియజేసే ఫలితాలు కలుగుతాయి. కాని ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? జాతకునికి కరెక్టు బర్త్ టైం తెలీదు, ఇక జాతక చక్రము తయారు చేసే జ్యోతిష్యునికి కూడా కరెక్టు టైము ఎలా తెలుస్తుంది. ఇలాంటి సందర్బాలలో ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏమిటంటే?
జనన కాల సమస్కారము - బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ ఒక్కటే మార్గము
పేజీలు :259