ALL CATEGORIES

Mahabharatam - మహాభారతం

Rs. 395 Rs. 356

Title : Mahabharatam - మహాభారతం Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

మహాభారతం భారతీయ ఇతిహాసంలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్ధాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారతకథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైనశైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగోపాలాన్నీ చదివిస్తుంది. పేజీలు :240