ALL CATEGORIES

Mystery - మిస్టరీ

Rs. 150 Rs. 135

Title : Mystery - మిస్టరీ Author : Sridharan Kanduri - శ్రీధరన్‌ కాండూరి Publication : G R Publications - జి.ఆర్‌.పబ్లికేషన్స్‌

Availability :

Category: Kanduri Sridharan
ఏనాటికీ అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న ఈ అనంత విశ్వమే ఒక మిస్టరీ! మిస్టరీ 1. రావణనాడిలో చెప్పబడిన ద్వాదశరాశులకు చెందిన వ్యక్తుల జన్మ రహస్యములు? 2. కాళికాదేవి అవతారం వెనకాల దాగి ఉన్న నిగూఢ మర్మం ఏమిటి? 3. క్రైస్తవ, ఇస్లాం మతాలలో చెప్పబడిన ''అంత్యక్రీస్తు'' మర్మం ఏమిటి? 4. గరుడ మరియు సర్పాల మధ్య ఉండే శతృత్వ మర్మం? 5. ఆహారం, నీరు లేకుండా దశాబ్దాల పాటు జీవించిన అద్భుత వ్యక్తుల విశేషాలు? 6. వివిధ రకాల స్వప్నాల వెనకాల దాగి ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటి? 7. కౌటిల్యుడు చెపిపన శతృనాశక ఔషధ మరియు మృత దేహ రహస్యముల విశేషాలు? 8. ఇంద్రధనస్సులుగా మారే టిబెట్‌ యోగుల యదార్థ వృత్తాంతాలు? 9. హైందవ మతంలో ''మౌంట్‌అబు' ప్రాధాన్యత? ఇంకా ఎన్నో, మరెన్నో, ఇంకెన్నో అద్భుత మిస్టరీలను మీకు అందించే ఆసక్తికర, అద్భుత గ్రంధం ఇది. పేజీలు : 246