ALL CATEGORIES

Neeti Kathalu - నీతి కథలు

Rs. 195 Rs. 176

Title : Neeti Kathalu - నీతి కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు, Neeti Kadhalu,

Availability :

Category: New Arrivals
నీతి కథలు పిల్లలకు వినోదాన్ని కలిగిస్తూ నీతిని బోధిస్తాయి. ముఖ్యమైన జీవన విధానాలను, ఆహ్లాదకరమైన మార్గంలో వారికి బోధించాలంటే ఇదే అత్యుత్తమమైన మార్గం. సరదాగా హాస్యభరితంగా సాగే ఈ కథలను పిల్లలు తమకు ఆపాదించుకుంటారు. ఈ పుస్తకంలోని మరొక అదనపు ఆకర్షణ రంగురంగుల బొమ్మలు. పేజీలు :123