ALL CATEGORIES

ఆంధ్రదేశ చరిత్రలో రాజులుగా, మంత్రులుగా, సేనానులుగా, సామంత ప్రభువులుగా, దుర్గాధిపతులుగా, యోధాగ్రేసరులుగా కీలకపాత్ర వహించిన పద్మనాయకుల ప్రామాణిక చరిత్ర గ్రంథం బుచ్చినాయనగారి 'పద్మనాయక చరిత్ర'.