ఇందులో.... ప్రత్యేక అంశాలు పశువులు, గొర్రెలు, మేకలకు సోకే వ్యాధులు - లక్షణాలు పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాధుల చికిత్సలో వాడే మందులు పెంపుడు కుక్కలకు సోకే వ్యాధులు - లక్షణాలు పెంపుడు కుక్కలకు సోకే వ్యాధుల చికిత్సలో వాడే మందులు లేయర్స్, బ్రాయిలర్స్కు సోకే వ్యాధులు - లక్షణాలు లేయర్స్, బ్రాయిలర్స్కు సోకే వ్యాధుల చికిత్సలో వాడే మందులు పశువులు, జీవాలు, పెంపుడు కుక్కలు, పౌల్ట్రీలో వాడే వ్యాధి నిరోధక టీకాల గురించి వివరించబడింది. - డా|| సి.హెచ్.రమేశ్ పేజీలు : 288