ALL CATEGORIES

Relangi Tangirala Gantala Panchangamu 2020- 21 By Tangirala Prabhakara Purnaiah Sidhanthi

Rs. 57

ఈ పంచాంగము రాజమహేంద్ర వగరమునకు చేయబడి, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉపయుక్తమునకై కొన్ని ముఖ్య 5 పట్టణములకు గల దేశాంతర సంస్కారములు, సూర్యోదయా స్తమయ వేళలతో సహా లగ్నాంత కాలములు చూపబడినవి. అమృత ఘడియలు, వర్గ నిర్ణయము, అర నిర్ణయము, గోచార
ఫలితములు మున్నగు వివిధ విషయములు నిర్దుష్టముగా | చూపబడినవి. మా పూర్వుల సాంప్రదాయ రీత్యా ధర్మశాస్త్ర రీత్యా నిత్యకర్మానుష్టాన యోగ్యంబగు తిథులు పూర్వపద్దతిగనూ, గ్రహణ, గ్రహ ప్రవేశములు దకిద్ధ పద్దతిగను చూపబడినవి. కావున ఇవి ఆంధ్రదేశ మంతటను పరిగ్రాహ్యములు.

 

                                                                                               - తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి

Availability :