ALL CATEGORIES

Russian Janapada Kathalu - రష్యన్‌ జానపద కథలు By Anil Battula

Rs. 100 Rs. 90

Title : Russian Janapada Kathalu - రష్యన్‌ జానపద కథలు Author : Anil Battula - అనిల్ బత్తుల Publication : Telugu Readers Club - తెలుగు రీడర్స్ క్లబ్

Availability :

Category: Stories , Others Tag: Telugu Readers Club

అద్భుతమైన బొమ్మలున్న పిల్లల కథలంటే మీలాగే నాకూ చాలా ఇష్టం. అలా మూడు వందల సోవియట్‌ ఇంగ్లీష్‌ పిల్లల పుస్తకాల్ని సేకరించాను. వీటిలో సుమారు రెండు వేల జానపద కథలున్నాయి. ఈ పుస్తకాలతో 'సోవియట్‌ సాహిత్యంలో ఓ సాయంత్రం' అన్న పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించాను. మీలో ఎవరైనా ఆ పుస్తక ప్రదర్శన చూశారా?

నేను సేకరించిన పుస్తకాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నది 'సోవియట్‌ జానపద కథలు' అనే పుస్తకం. నాకెంతో ఇష్టమైన ఆ పుస్తకాన్ని నేనే అనువాదం చేసి మీకు అందించాలన్న తపన కలిగింది. ఈ కథలు మిమ్మల్ని బంగారు కలల ఊహాలోకంలో విహరింపచేస్తాయి. మిమ్మల్ని రంగుల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. పిల్లల కథల మీదున్న ప్రేమే నన్ను అనువాదకుడిని చేసింది. - అనిల్‌ బత్తుల