Categories

Aarogya Siri – ఆరోగ్య ‘సిరీ’ Telugu Book By Dr. Khader Vali

Availability: In stock

QUICK OVERVIEW

Title : Siridhanyalato Sampoorna Arogyam – సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

Author : Dr. Khadar Vali – డా. ఖాదర్ వలి

Publication : Raithu Nestam Publications – రైతునేస్తం పబ్లికెషన్స్

Tags : Siri Pakam, siripakam, Siri Dhanyalu, Dr. Khader Vali, Siri Dhanyalu, Health, Aarogya Amrutam, arogyam, Khadar Vali, Kadarvali, Kader Vali, కషాయాలు, సిరిధాన్యాలతో స్వస్థతకు మార్గాలు, డా. ఖాదర్ వలి, అమృతఫలం, Krushiratna,

Siridhanyalatho Sampoorna Arogyam – సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, Aarogya Siri – ఆరోగ్య ‘సిరీAarogya Siri – ఆరోగ్య ‘సిరీ  ‘,

Rs.15

Compare

Description

ఆరోగ్య ‘సిరీ
మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. ఈ చిరుధాన్యాలలో ‘సిరి’ధాన్యాలు మరికొన్ని. కొర్రలు, సామలు, అడుకొర్రలు, అరికెలు, ఊదలు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలి, సరళి తెస్తున్న అనారోగ్య సమస్యలకు ‘చెక్‌’ చెప్పటానికి సిరిధాన్యాల వాడకం తప్పనిసరి అని ఖాదర్‌ వలి గారి అనుభవసారం తేల్చింది. స్వతంత్ర శాస్త్రవేత్తగా పేరొందిన ఖాదర్‌ వలి సారధ్యంలో సాగుతోన్న మహత్తర ఆరోగ్య ఉద్యమం తెలుగునాట నాలుగు చెరగులా ఊపందుకుంది. దీని ప్రభావంతో నానాటికి వీటి వాడకం అధికమవుతోంది.
ఖాదర్‌వలి నేతృత్వంలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం సాగుతున్న ఈ మహా యజ్ఞంలో భాగస్వామ్యం అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది.
– యడ్లపల్లి వేంకటేశ్వరరావు
రైతునేస్తం పబ్లికేషన్స్‌