ALL CATEGORIES

Tantrika Prapancham Pradhama Bhagamu - తాంత్రిక ప్రపంచం ప్రథమభాగము By K.Atchi Reddy

Rs. 865

ఈ పుస్తకంతోపాటు "తధాస్తు... ప్రాప్తిరస్తు" గ్రంధం ఉచితంగా అందుకోండి

Title : Tantrika Prapancham Pradhama Bhagamu - తాంత్రిక ప్రపంచం ప్రథమభాగము Author : K.Atchireddy - కె.అచ్చిరెడ్డి Publication : Sai Trisakthi Nilayam -  సాయి త్రిశక్తి నిలయం

Tags : Mantra Sastralu – Mantralu – Yantralu,

Availability :

Category: Mantra Sastralu , Others Tag: Sai Trisakthi Nilayam

తాంత్రిక ప్రపంచం ప్రథమభాగము

తంత్రప్రపంచం అంటే కొంతమందికి క్షుద్రప్రక్రియను తెలియచేసేదనిపించవచ్చు. కానీ తంత్రం అంటే వేగవంతంగా అనుకూలమైన ఫలితాలను చూపించే క్రియా విధానం.

వేదములలో, కొన్ని శాస్త్రములలో, మహర్షుల ప్రోక్తంగా అనేక క్రియా విధానాలను తెలియచేసారు. ఇవన్నీ కూడా మానవులకి కష్టనష్టముల నుండి విముక్తుల్ని చేసే క్రియా విధానములు.

ఈ పుస్తకమునకు తాంత్రిక ప్రపంచం అని పేరు పెట్టడానికి ప్రధానమైన కారణం మానవుడు అనుభవించే అనేక కష్టనష్టములకు సులభమైన రీతిలో పరిష్కారములను తెలియచేసే వివిధ రకాల ప్రక్రియలను ఒక చోట చేర్చి అందించడం వలన ఈ శీర్షికకు ఈ పేరు పెట్టడం జరిగింది.

ఈ తంత్రములోని కొఓన్ని స్వయంగా ఆచరించవచ్చు. కొన్ని మంత్రాలు గురుస్తానంలో ఉన్న తాంత్రిక వేత్త పర్యవేక్షణలో మాత్రమే ఆచరించాలి. సాధ్యమైనంత వరకు అటువంటి తంత్రములు కాకుండా అందరూ ఆచరించ తగినవే ఈ పుస్తకంలో అందించడం జరిగింది.

పేజీలు : 644

ఉచితం : ఈ పుస్తకంతోపాటు 'తధాస్తు... ప్రాప్తిరస్తు' గ్రంథం ఉచితంగా అందుకోండి.

పేజీలు : 396