ALL CATEGORIES

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణచరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్రపై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి.