ALL CATEGORIES

Tenali Ramakrishnuni Kathalu - తెనాలి రామకృష్ణుని కథలు

Rs. 195 Rs. 176

Title : Tenali Ramakrishnuni Kathalu - తెనాలి రామకృష్ణుని కథలు Author : P.S.Prakasa Rao - పి.యస్‌.ప్రకాశరావు Publication : Visalaandhra Publishing House - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ Tags : Rao Krishna Rao, Krishnarao, రావు కృష్ణారావు, Pillala kathalu, Neeti Kathalu, Bala sahityam, Pillala Bommala Kathalu, ఫిల్లల కథలు, నీతి కధలు, బాల సాహిత్యం, ఫిల్లల బొమ్మల కథలు,

Availability :

Category: New Arrivals
తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ప్రముఖ కవి. తెలివికీ, సమయస్ఫూర్తికీ పెట్టింది పేరు. అంతేకాదు ఇతను విదూషకుడూ, వివేకీ, విజ్ఞానీ కూడా. ఏరిన ముత్యాలవంటి ఈ కథల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ, కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలవడంలోనూ తెనాలి రామకృష్ణుడి బుద్ధికుశలత మనకు కనిపిస్తుంది. ఆద్యంతమూ హాస్యంతో నిండి పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకునే కథలివి. పేజీలు : 122