ALL CATEGORIES

Uttara Vayuvya Veedhichupu Vaibhavamulu By Tumati Brahmayya Chowdary

Rs. 200 Rs. 180

Availability :

Category: Vasthu

 ఈ 'ఉత్తర వాయువ్యవీధిచూపు వైభవములు' అన్న గ్రంథం ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం కలిగించే మాట యదార్థం అయినా నా అరుణాచల సహిత వాస్తు గ్రంథమే ఎంతో వినూత్నంగా వ్రాసినందున పాఠక మహాశయులచే కాక ఎంతోమంది మేధావుల ప్రశంసలు పొంది ఎక్కడ ఏ ప్రచారం లేకపోయినా ఆ గ్రంథం గొప్పతనమే నన్ను 5 రాష్ట్రాలలో జైత్రయాత్ర చేయించి నాకెంతో ఆనందాన్ని కలిగించి రెండో ముద్రణకు కూడా రావటం అదృష్టం, నా తీవ్రాతి తీవ్ర కృషి ఫలితం కూడా. ఉత్తర వాయువ్య వీధి చూపు దోషమని ప్రమాదం అని లోకమంతా కోడై కూస్తున్నా "కాదు, ఆ చూపు అత్యంత శుభదాయకమే!" అని ఎన్నో విధాలుగా పరిశీలించి, పరిశోధించి, శాస్త్రీయంగా నిరూపించి, ఋజువులతో సహా ఈ గ్రంథము ద్వారా మనముందుంచారు... తమ వాస్తు సవరణలతో ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన వాస్తుకాకి, అద్భుత వాస్తు కళా తపస్వి, వాస్తు శాస్త్రవేత్త శ్రీ తూమాటి బ్రహ్మయ్య చౌదరి గారు.