ALL CATEGORIES

Showing 1-16 of 8875 results

relangi-tangirala-gantala-panchangamu-2020-21-by-tangirala-prabhakara-purnaiah-sidhanthi

Relangi Tangirala Gantala Panchangamu 2020- 21 By Tangirala Prabhakara Purnaiah Sidhanthi

Rs. 57

<p>ఈ పంచాంగము రాజమహేంద్ర వగరమునకు చేయబడి, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉపయుక్తమునకై కొన్ని ముఖ్య 5 పట్టణములకు గల దేశాంతర సంస్కారములు, సూర్యోదయా స్తమయ వేళలతో సహా లగ్నాంత కాలములు చూపబడినవి.&nbsp;అమృత ఘడియలు, వర్గ నిర్ణయము, అర నిర్ణయము, గోచార<br /> ఫలితములు మున్నగు వివిధ విషయములు నిర్దుష్టముగా&nbsp;| చూపబడినవి. మా పూర్వుల సాంప్రదాయ రీత్యా ధర్మశాస్త్ర రీత్యా&nbsp;నిత్యకర్మానుష్టాన యోగ్యంబగు తిథులు పూర్వపద్దతిగనూ,&nbsp;గ్రహణ, గ్రహ ప్రవేశములు దకిద్ధ పద్దతిగను చూపబడినవి.&nbsp;కావున ఇవి ఆంధ్రదేశ మంతటను పరిగ్రాహ్యములు.</p> <p>&nbsp;</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;- తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి</p>