ALL CATEGORIES

Showing 5 results

Adhunika Mahabharatham By Gunturu Seshendra Sarma

Rs. 450 Rs. 400

<p>&quot;ఒక దేశ సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు... కలలు ఖనిజాలతో చేసిన యువత మన దేస భవిష్యత్తుకు నావికులు&quot; అన్న &quot;మహాకవి శేషేంద్ర&quot; గారి మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చెసినవి.. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు &quot;మహాకావ్యం&quot; అయ్యింది. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన &quot;అధునిక మహాభారతం&quot; అనే ఈ మహాగ్రంధాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారి కోసం అందుబాటులో ఉండాలన్న నా ఆకాంక్ష ఈ మహాగ్రంధాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. - పవన్ కళ్యాణ్</p>