ALL CATEGORIES

Manobhiraamam - మనోభిరామం By Yaddanapudi Sulochana Rani (Novels)

Rs. 90

Availability :

"కాని అంకుల్ శౌరికి నానీడ చూసినా పడదే నిస్సహాయంగా చూస్తూ అంటున్న అతని ముఖంలో కోపానికి మించిన ఆత్మాభిమానం కనిప్స్తింది. యశస్వీ నాకు తెలుసు. నీకు చాలా సార్లు చెప్పను కూడా ! శౌరిది కాస్త తొందరపాడు స్వభావం ! మనసులో మాట దాచుకునే అవసరం లేనట్లు ప్రవర్తిస్తుంది. .. త్వరగా మనుషులతో చనువు ఎర్పర్చుకోదు. కాస్త  ఓపికగా స్నేహం చేసుకున్నామా. మనం ఇక ప్రపంచంలో ఎవ్వరినీ అంతగా ఇష్టపడం. శ్రీశైలం ప్రయాణానికి ముందు శౌరి - యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేది! కాని శ్రీ శైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య ఉన్న అపోహలను తొలగించింది. తీర తిరిగి హైదరాబాద్ చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు సేఠ పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే మరణిస్తాడు శౌరి తండ్రి. ఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. అసలు మొదట వీరిద్దరి మధ్యా ఉన్న అపోహలేమిటి ? అవి ఎలా తొలిగాయి ? మరి ఆ తర్వాత పినతండ్రి మూలంగా కలిగిన పొరపచ్చాలు ఎలా తొలగాలి? జీవితంలో ఆమె పోరాటాన్ని ఆటను తనపోరాటంగా స్వీకరించాడు. అదే వారిద్దరి మధ్య అనుబంధం అయింది. దీని సుమధుర చిత్రణే మనోభిరామం