ALL CATEGORIES

Showing 1-16 of 30 results

Bolshivik Party Sangraha Charitra

Bolshivik Party Sangraha Charitra - బోల్షివిక్‌ పార్టీ సంగ్రహ చరిత్ర

Rs. 250 Rs. 225

<ul> <li style="text-align: justify;">సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్‌) చరిత్ర సోవియట్‌ యూనియన్‌లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలను ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది.</li> <li style="text-align: justify;">సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ; లెనిన్‌, స్టాలిన్‌లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివరిస్తుంది.</li> <li style="text-align: justify;">ఈ గ్రంథం మార్క్సిజం - లెనినిజం మూల సూత్రాలను చెప్పడంతో పాటు, ఆచరనలో వాటిని ఎలా అన్వయించాలి, అభివృద్ధిపరచాలి, వాటికోసం ఎలా పోరాడాలి అన్న అంశాల్ని తెలియజెబుతున్నది. సామాజిక పరిణామ సూత్రాలను మనకు వివరించి, ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజం విజయవంతం కావడం ఎలా అనివార్యమో ధృవీకరిస్తుంది. - మారిస్‌ కార్క్‌ఫోర్త్‌</li> </ul>