ALL CATEGORIES

Srushtilo Tiyyanidi - సృష్టిలో తియ్యనిది By Madireddy Sulochana (Novels)

Rs. 100 Rs. 80

Title : Srustilo Tiyyanidi - సృష్టిలో తియ్యనిది Author : Madireddy Sulochana - మాదిరెడ్డి సులోచన Publishers : Navodaya Book House - నవోదయ బుక్ హౌస్

Availability :

Category: Madireddy Sulochana , Others Tag: Navodaya Book House
సృష్టిలో తీయనిది వర్షం... వర్షం... వర్షం...! ఆకాశం చిల్లులు పడిందేమో అనిపిస్తోంది. కుండపోతగా కురుస్తోంది వర్షం. వర్షానికి తోడు నేనున్నానని ఈదురుగాలి ప్రారంభం అయింది. ఎముకల్ని కొరికేస్తుందా గాలితో చేరిన చలి. కారులో ముడుచుకుని కూర్చున్న ముగ్గురు యువకులు లైటు వెలిగించి ఒకరినొకరు చూసుకున్నారు. ''మురళీ!...ఒరేయ్‌ మురళీకృష్ణా! ముందే చెబితే....'' ''వర్షం వస్తుందని నేను కలగన్నానుట్రా మాధవ్‌?'' అన్నాడు. ఎంత నవ్వుతూ అనబోయినా మాటలలో కరుకుదనం ప్రతిధ్వనించింది......