ALL CATEGORIES

టెలీపతి, క్లయర్‌వాయన్స్‌, E.S.P. సిక్త్స్‌సెన్స్‌ లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అసలు ఆ శక్తులేమిటి? వాటి కథా కమామీషు తెలుసుకోవడానికి అద్భుత ప్రపంచం ఒక అద్భుత పుస్తకం.  అతీంద్రియశక్తులపై తెలుగులో వచ్చిన మొదటి విశ్లేషణాత్మక గ్రంథం.