ALL CATEGORIES

Advaita Saadhana - అద్వైత సాధన By Seshagiri Rao Devarakonda

Rs. 125 Rs. 113

Availability :

మతం ఏమని బోధిస్తుంది? ఈ సష్టి అంతటికీ ఒక మూల కారణం ఉంది. దానినే పరమాత్మయని అంటారు. మనమందరమూ పరిమితమైన జీవులం. అపరిమితుడు పరమాత్మ. జీవుడు పరమాత్మను చేరుకొనుటయే అంతిమ లక్ష్యం.జనన మరణ ప్రవాహంలో చిక్కుకున్న జీవులు నానాయాతనలు పడటానికి వారు చేసికొన్న కర్మలే కారణం, ఈ దుఃఖ అశాంతులు పోయి శాశ్వతానందమును పొందుటయే జీవుని గమ్యం. ఎప్పుడైతే భగవత్‌ సన్నిధి ప్రాప్తించిందో అప్పుడే జీవునకు బంధ విమోచనం లేదా మోక్షం. ఆ దివ్యానుభూతిని పొందినవాడు తిరిగి జన్మించడు.