ALL CATEGORIES

Arthanari By Perumal Muruga (Novels)

Rs. 100 Rs. 90

Availability :

తిరుచేన్ గోడ్ లోని అర్హనారీశ్వరాలయానికి సంబంధించిన ఒక సాంప్రదాయాన్ని ఈ నవలలో మురుగన్ చిత్రీకరించారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ శివుడు సగం శివుడిగాను, సగం పార్వతిగాను దర్శనమిస్తాడు. ఈ నవల ఆ స్థల ఇతిహాస గాధ. 2016 జులై 5వ తేదీన మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్యవాదులందరూ తీర్పుకు జేజేలు పలికారు ఈ తీర్పు పెరుమాళ్ మురుగన్ అనే రచయితకు తిరిగి కొత్త జీవితం తెచ్చిపెట్టింది. ఇంతకీ అంతటి చేటు నవలలో ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే ఓల్గా సరళంగా, సహజంగా అనువదించిన ఈ తెలుగు సేత చదవాల్సిందే...