ALL CATEGORIES

Bharathiyam- భారతీయం By Dr. K. Aravindarao

Rs. 150 Rs. 135

Availability :

నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తూంటారు. ఈ దేవుళ్ళకు ఒక పేరు, రూపం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ విశ్వాసం ప్రధానం. విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు, నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు.