నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....