ALL CATEGORIES

Karma - Janma - కర్మ - జన్మ

Rs. 200

Title : Karma - Janma - కర్మ - జన్మ Author : Malladi Venkatakrishna Murthy - మల్లాది వెంకట కృష్ణమూర్తి Publication : Lipi Publications - ప్రిసం పబ్లికేషన్స్ Tags : Spiritual, Karma, Janma, Malladi Venkata Krishna Murthy, Telugu Book By Malladi Venkata Krishnamurthy (Novels),

Availability :

Category: Malladi Venkata Krishnamurthy , Others Tag: Prism Books
కర్మ-జన్మ కొబ్బరి చెట్టు కాండాన్ని త్వరగా పెరిగే ఓ లత అల్లుకునే సమయంలో ఆ కొబ్బరి చెట్టు అంగుళం కూడా పెరగదు. కానీ వేలకొద్దీ లతలు గాలి తాకిడికి వెళ్ళిపోతాయి. కొబ్బరి చెట్టు మాత్రం ఎదుగుతూ బలంగా అక్కడే ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ఆ కొబ్బరి చెట్టు లాంటిది. ఐతే హిందూ మతానికి మూలస్థంభాలైన, దాన్ని అల్లుకున్న కర్మ-జన్మ అనే లతలు స్థిరమైనవి. కర్మంటే ఏమిటి? కర్మ ఫలం ఎప్పుడు ఎలా లభిస్తుంది. దాన్ని ముందే నాశనం చేసుకోవడం ఎలా? ఏది కర్మ బంధాన్ని కలిగిస్తుంది? మొదలైన ఎన్నో విషయాలని ఇందులో చదవచ్చు. పేజీలు : 254