ALL CATEGORIES

Title : Ladies Compartment - లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌ Author : V.S.Ramadevi (V S Ramadevi) - వి.యస్‌.రమాదేవి Publication : Ramya Prachuranalu  - రమ్య ప్రచురణలు Tags : Radio Natikalu, Vanitavani Muchhtlu, రేడియో నాటికలు, వనితావాణి ముచ్చట్లు, (రేడియో శ్రావ్య నాటికలు వనితావాణి ముచ్చట్లు) ఆ రోజుల్లో టి.వి. లేదు. కేవలం రేడియో ఒక్కటే ప్రసార సాధనం. హైదరాబాద్‌ రేడియోస్టేషన్‌ నుంచి వెలువడిన శ్రావ్య నాటికలలో కొన్ని యివి. మిగతావి దొరకలేదు. దొరికిన ఈ కొద్ది నాటికలు కూడా కాగితాలు ముట్టుకుంటే నుసి కావడం మొదటలు పెట్టాయి.... అలాగే రేడియోలో వనితావాణి స్త్రీల కార్యక్రమాన్ని నడుపుతున్న రోజుల్లో వనితలతో పలు విషయాలు మీద జరిపిన ముచ్చట్లు కొన్ని లభ్యమయ్యాయి. వాటిని ముఖ్యంగా వెలుగులోకి ఎందుకు తెద్దామనిపించిందంటే, ఆనాటి చిన్న చిన్న సమస్యల మీద స్త్రీల అవగాహన ఎలా వుండేదో ఇప్పటి వారికి తెలియజేస్తే బావుంటుందని, ఆనాటి ప్రజాజీవనం ఏవిధంగా సాగేదో, స్త్రీలు సంసార బాధ్యతలు ఎలా నిర్వహించేవారో ఈనాటి వారికి చూపెడదామని. - వి.యస్‌.రమాదేవి పేజీలు : 125