ALL CATEGORIES

పదులు, వందల సంఖ్యలో పోస్టులు... వేలు, లక్షల సంఖ్యలో పోటీపడే అభ్యర్థులు క్లర్క్ మొదలు కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ మొదలు డి.ఎస్.పి., ఎస్.పి. వరకు, ఏ పోటీ పరీక్షను తీసుకున్నా ఇదే పరిస్థితి. పుస్తకాలు, మెటీరియల్, కోచింగ్... అందరికీ ఒకటే అయినా, విజయం మాత్రం కొందరినే ఎందుకు వరిస్తుంది? విజేతలుగా నిలవాలంటే పరీక్షకు నిర్దేశించిన ‘సిలబస్’ చదవటంతోపాటు, పెంపొందించుకోవాల్సిన ఇతర లక్షణాలేమిటి? రాత పరీక్ష మొదలు ఇంటర్వ్యూ వరకు అన్ని చోట్లా మిమ్మల్ని విజయపథాన నడపటానికి ఉద్దేశించిన పుస్తకమే ‘పోటీ పరీక్షలలో విజయం సాధించటం ఎలా?’ విజేతలుగా నిలవాలనుకునే మీ కోసం ప్రత్యేకంగా...