ALL CATEGORIES

Pratibhavantula Vijayaniki 150 Technics By K Kiran Kumar

Rs. 100 Rs. 90

Availability :

విజయవంతమైన జీవితం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ జీవితమంతా విజయమే ఉండాలనుకోవడమే తప్పు. విజయంలో ఒకోసారి అపజయాలు ఎదురువుతాయి. ఆ అపజయాలను అధిగమించడంలోనే విజయం విలువ తెలుస్తుంది. ఈ పుస్తకం ఇలాంటి అపజయాలను అధిగమించి విజయాలను ఎలా హస్తగతం చేసుకోవాలో తెలియజేస్తోంది.

ప్రస్తుతం ప్రజలకు 'కాలం' అనేది అరుదైన వస్తువుగా చెలామణీ అవుతోంది. పుస్తకాలు చదవడమే అరుదుగా మారిపోతున్న ఈ ఆధునిక కాలంలో పాఠకులకు టాపిక్ లను తేలికగా క్యాప్సన్ రూపంలో అందించాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకంలో ఎక్కువ అంశాలను పాయింట్ల రూపంలో విశదీకరించాం.

ఈ పుస్తకంలో ప్రతిభావంతులైన లక్షణాలు ఎక్కువగా ఇచ్చాం. మనం సైతం అలాంటి లక్షణాలను పెంపొందిచుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.