ALL CATEGORIES

Pravaktha - ప్రవక్త By Khaleel Jibran And Translated By Bendalam Krishna Rao

Rs. 100 Rs. 90

Title : Pravakta - ప్రవక్త Author : Kahlil Gibran - ఖలీల్‌ జిబ్రాన్‌ Publication : Classic Books - క్లాసిక్‌ బుక్స్‌ Tags : ఖలీల్‌ జిబ్రాన్‌, క్లాసిక్‌ బుక్స్‌, బెందాళం క్రిష్ణారావు, Kahlil Gibran, Bendalam Krishnarao,

Availability :

ప్రవక్త అనేది యూదీయ-క్రైస్తవ-ఇస్లామీయ పదం. ప్రవక్త అంటే పూజారి కానివాడు. వేల ఏళ్ళ అసీరియన్‌-బేబిలోనియన్‌-సుమేరియన్‌ పూజారుల మీద నిరసనగా పాతనిబంధన ప్రక్తలు ప్రభవించారు. పూజారి దృష్టి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం మీద ఉంటుంది. మనిషికీ, పరలోకానికీ నడుమ అతడు మధ్యవర్తిగా పనిచేస్తాడు. కాని ప్రవక్త మనుషుల హృదయాల్ని నేరుగా తడతాడు. 'తట్టండి, తెరుచుకుంటుంది' అంటాడతడు. ది ప్రొఫెట్‌ అంటే తెలుగులో 'ప్రవక్త' అనే అర్థం.