ALL CATEGORIES

Priya Satruvu By Ausis Nandi (Translation By D.Venkatrao)

Rs. 100 Rs. 90

ప్రియ శత్రువు మూలం : ఆశిస్‌ నంది తెలుగు సేత : డి.వెంకట్‌ రావు పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

Availability :

Category: Essays

”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగా దాగి వుంటాయి. మనుషుల మనస్సులో మొదలైంది బహుశ మనుషుల మనస్సుల్లోనే అంతంకావాలి”