ALL CATEGORIES

      తమ పద పద్మముల విశిష్టతను ఇలా వివరించారు బాబా . ఆద్యంతాలు లేని యీ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విస్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ ద్రుష్టి నిలుపు నేనూ నీ పై ణా ద్రుష్టి నిలుపుతాను ణా సమాదినించే నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా పాదాలని ఆశ్రయించిన వారి చెంత నేనెప్పుడు వుంటాను. బాబా పాడాలంత పవిత్రమైన ఈ గ్రంధాన్ని పారాయణ చెయ్యండి బాబా అనుగ్రహాన్ని పొందండి.